ఏపీలో మరో 6,582 కరోనా కేసులు
అమరావతి : ఏపీలో కొత్తగా 6,582 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,62,037 కు చేరింది. వీరిలో 9,09,941 మంది కరోనా బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 44,686 యాక్టివ్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 22 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7,410 కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2,343 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Comments
Post a Comment