ఢిల్లీలో 6 రోజుల లాక్ డౌన్

 

సీఎం కేజ్రీవాల్ వెళ్లడి

ఢిల్లీ:  కరోనా కేసులు రోజు రోజుకి ఉదృతం అవడంతో ఆరు రోజులపాటు  లాక్ డౌన్ విధిస్తూ సిఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం 24 గంటల్లో 24వేల పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పరిస్థితి ఇలాగే కొనసాగి మరణాల రేటు పెరిగి ఆందోళన కలిగిస్తున్నన నేపథ్యంలో కరోనా ఉదృతిని అరికట్టడంలో భాగంగా నేటిి నుండి ఆరు రోజులపాటు ఢిల్లీీ వ్యాప్తంగా లాాక్ డోన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రజలంతా సహకరించి కరోనా కట్టడికి చేయూత అందించాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా