బరువు తగ్గించే స్లిమ్మింగ్ టీ.ఎలా చేసుకోవాలో తెలుసా ?
అధిక బరువుతో బాధ పడేవారు కడుపు మాడ్చుకొని ఉపవాసాలు ఉండకుండా సొమ్మింగ్ టి వి చేయవచ్చు. గ్రీన్ టీ.వైట్ టీ బ్లాక్ టీ వంటి చైనీస్ టీలను స్లిమ్మింగ్ టీ అని అంటారు. వీటి రుచి ఇష్టపడని వారు రెండు రకాల టీలను కలిపి తీసుకోవచ్చు. అయితే రెండు టీలను కలిపి తీసుకొనేటప్పుడు జాగ్రత్త వహించాలి. నిమ్మింగ్ టీ వలన అనేక లాభాలు ఉన్నాయి. శరీర ప్రక్రియను రెట్టింపు చేస్తుందిజీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొలస్ట్రాల్ స్థాయిలను క్రమపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందిరోగనిరోదకత పెరుగుతుంది. హానికరమైన టాక్సిన్ లను బయటకు పంపించటానికి సహాయ పడుతుందిదీన్ని క్రమం తప్పకుండా త్రాగితే కొవ్వు కరుగుతుంది. తద్వారా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ టీ లను కొనుగోలు చేసేటప్పుడు వాటిలో మిళితం అయిన పదార్థాల గురించి తప్పనిసరిగా తీసుకోవాలిసైమ్మింగ్ వలన కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు, వ్యాధియులు వీటికి దూరంగా ఉ దాలి. ఒకవేళ గ్రాగాలని అనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. తొందరగా బరువు తగ్గాలని స్లిమ్మింగ్ టీ ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే లాభాలు కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. రోజుకి ఒకటి,రెండు కప్పుల ని మాత్రమే తాగాలి. ఈ ఆహారానికి ప్రత్యామ్నాయం మాత్రం కాదుతగినంత పరిమాణంలో ఆహారం తీసుకుంటూనే కొంత వ్యాయామం చేయాలి.
Comments
Post a Comment