పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా ఉపయోగం
పళ్ళతో పాటు వాటి తారలు కూడా మన అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరేంజ్ తాకులు ముఖ వర్చసును రెట్టింపు చేయటానికి దోహదం చేస్తాయి. ఆరెంజ్ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడికి సమానంగా వచ్చి పాలను తీసుకోని మెత్తగా ముద్దగా చేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.
ఈ మాస్క్ తీసివేసే ప్రక్రియలో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు. జిడ్డు చర్మం ఉన్న వారికి ఆరెంజ్ మ్కా బాగా పనిచేస్తుంది. వీరు ఈ మాస్క్ ను వారంలో కనీసం రెండు సార్లు వేసుకుంటే ముఖం జిడుగా లేకుండా ఉంటుంది. అంతేగాక మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ వర్చసు కూడా బాగా పెరుగుతుంది. ఆరెంజ్ తొక్కలు మా కొరకు మాత్రమే " కాకుండా స్నానానికి కూడా ఉపయోగించవచ్చు. ముందు రోజు రాత్రే స్నానం చేసే నీటిలో ఆరెంజ్ తొక్కలతో పాటు ఒక నిమ్మచెక్క కూడా వేయాలి. తెల్లవారిన తర్వాత కావాలని అనుకుంటే వాటిని తీసివేయవచ్చు. స్నానానికి ఇంత సమయం కేటాయించ లేనివారు స్నానం స్నానం చేసే నీటిలో రెండు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే మంచి ఎన్ని పొందవచ్చు
Comments
Post a Comment