కరివేపాకు వల కలిగే లాభాలు చూడండి!
మనం సాధారణంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ వుంటాము. ఆ సమస్యలను తగ్గించుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటల్ ల చుట్టూ తిరిగి చాలా డబ్బులు అనవసరంగా వృధా చేసుకుంటాము. కానీ వాటికి పరిష్కారం మన దేశ వంటల్లోనే వుంది. భారతీయ వంటకాల్లో కరివేపాకును విరివిగా వాడతారు. కర్రీ లీవ్స్ నుంచి వచ్చే ఆరోమా ప్రత్యేకంగా ఉంటుంది. పోపులో కరివేపాకును తప్పకుండా వాడతారు. కర్రీ లీవ్స్ కేవలం వంటల్లోనే కాదు, ఇటు మెడికల్ గా కూడా ఎంతో హెల్ చేసాయి.
ఆయుర్వేదిక్ అలాగే హెర్బల్ మెడిసిన్స్ కరీఓప్ ను వాడతారు. ఈ ఆరోమాటిక్ లీప్స్ లో విటమిన్ ఎ, సి అలాగే ఓ2. కేలియం , ప్రొటీన్. ఎమినో యాసిడ్స్, ఫాస్పద " ఫైబర్ తో పాటు బరన్ కంటెంట్ సమృద్ధిగా లభిస్తుంది. దయాబెటు భాదపడుతున్న వారు సింపుల్ గా కరివేపాకును తమ డైట్ లో భాగం చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఎందుకంటే, ఇలా చేయడం ద్వారా, ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే పాండియెటిక్ సెల్స్ ను రెగ్యులేట్ చేసుకోవచ్చు.
అంతేకాదు, కరివేపాకు కార్బోహైడ్రేట్ మెటాబాలిజాన్ని ఇన్సుయెన్స్ చేస్తుంది. దాంతో, ఆక్సిడేటివ్ (స్ట్రెస్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఫాస్టింగ్ అలాగే , చేయగలదని సషం చేస్తోంది. చెడు క్రొవ్వును తగ్గిస్తుంది. కర్రి చెప్పి తన భోజనం తరువాత బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ ను కరివేపాకు కంట్రోల్ తాజాకు రోజువారీ తినడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. " యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటంతో కరివేపాడు ఎల్టీఎల్ గా రూపుదిద్దుకునేందుకు తోడ్పడే కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ను అరికడుతుంది. అలాగే, మంచి కొలెస్ట్రాల్ ను అంటే హెద్ డీ ఎల్ కొలెస్ట్రాల్ లెవెల్ ని పెంచుతుంది. అందువల్ల, డేంజరస్ హార్ట్ డిసీస్ రిస్కులను తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెయిట్ , లాస్ కోసం మీరు తీవ్రంగా స్రగుల్ అవుతున్నారా? ఐతే, మీ డైట్ ఆకలీష్ కు స్థానం కలిపించాల్సిందే. కర్రీ లీవ్స్ శరీరాన్ని ఉన్స్ చేసాయి. ఆ విదంగా ఆకరలాడిన ముని చేస్తాయి. ఆ విధంగా హానికర టాక్సిన్స్ ను తొలగిస్తాయి. అలాగే, , అనవసర ఫ్యాట్ ను అలాగే కార్బోహైడ్రేట్స్ ను కరిగిస్తాయి. గాయాలు - ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. కాలిన గాయాలు, దెబ్బలు, కట్స్ ను మంచేందుకు తోడ్పడే ఫీలింగ్ ప్రాసెస్సు వేగవంతం చేసే ప్రాపర్టీస్ కరివేపాకులో ఉన్నాయి. అలాగే వెన్నెక్షన్స్ రిస్క్ తో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
Comments
Post a Comment