సైనస్ తీవ్రతను తగ్గించటానికి కొన్ని చిట్కాలు


సైనస్ గా సుపరిచితమైన సైనటిస్ చాలా మందిని పట్టి పీడుస్తున్న సమస్య. పైకి జలుబుగా కనిపించినా ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. పది మందిలో ఇద్దరు ఈ సమస్యతో బాధ పడుతూ ఉన్నారు. దీన్ని పూర్తిగా నివారిం చటం సాధ్యం కాకపోయినా కొన్ని చిట్టి పొట్టి చిట్కాల ద్వారా దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పచ్చి వెల్లులి ల్లిపాయను ఎక్కువగా తినటానికి అలవాటు చేసుకుంటే సైనస్ తీవ్రతను తగ్గించటానికి దోహదం చేస్తాయి.


పాలు, చక్కెర తక్కువగా వేసుకొని, బుల్లం లేదా దాల్చిన చెక్క వేసిన టీని రోజుకి రెండు, మూడు సార్లు త్రాగితే మంచి పలితాన్ని పొందవ చ్చు,నాలుగైదు గాసుల పళ్ళరసం త్రాగితే మంచిది. అలాగే పాలు, పాలధారిత ఉత్పత్తులను పూర్తిగా మానివేయాలి. అల్లం రసాన్ని రోజు మొత్తంలో రెండు స్పూన్స్ తీసుకోవాలి. కప్పు నీటిలో ఆవాలు వేసి మరి గించాలి. నీరు పావు వంతు వచ్చేవరకు మరిగించి, సంతరం ఆ నీటిని చల్లార్చి వడకట్టి, ఒకటి, రెండు చుక్కలు ముక్కులో వేసుకుంటే ఉ పశమనం పొందవచ్చు.


బట్టలో కొద్దిగా జీలకర్ర వేసి దాన్ని మడిలి తరచూ వాసన చూడటం ద్వారా సైనస్ తీవ్రతను కొంతవరకు తగ్గించవచ్చు. ఒకటి లేదా రెండు స్పూన్స్ వీటిలో అంతే పరిమాణంలో యాలకుల పొడిని కలిపి ఈ మిశ్రమాన్ని ముక్కు చుట్టూ అపై చేయాలి. కప్పు నీటిలో రెండు లేదా మూడు స్పూన్ మెంతులు వేసి బాగా మరగనివ్వాలి. అనంతరం ఆ నీటిని వడకట్టి,రోజు మొత్తంలో రెండు, మూడు సార్లు త్రాగాలి. పై పరతులు అన్ని సెన తీవ్రతను తరించటానికి మాత్రమే దోహదం చేస్తాయి. కానీ వీటి వల్ల హరిగా నివారణ జరగదు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా