<no title>
భారత్‌లో కరోనా: 37,336 కేసులు.. 1,218 మరణాలు
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
గత 24 గంటల్లో కొత్తగా 2,293 కేసులు, 71 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,336కి చేరింది.
26,167 మంది చికిత్స పొందుతుండగా.. 9,950 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
కరోనా వైరస్‌తో 1,218 మంది మృతి చెందారు
Comments
Post a Comment