ఏపీని వెంటాడుతున్న కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి:  ఏపీలో కొత్త‌గా ఆదివారం 58 క‌రోనా వైర‌స్ పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.దీంతో రాష్ట్రంలో 1583 కి  పాజిటీవ్ కేసుల సంఖ్య చేరింది. ఈ మేరకుఏపీ వైద్య ఆరోగ్య శాఖ  *తాజా హెల్త్ బులిటెన్ 143 రిలీజ్ చేసింది.  గడచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లా లో 30 కేసులు, గుంటూరు 11, కృష్ణా 8,  నెల్లూరు 1, అనంతపురంలో 7,  చిత్తూర్ లో 1,చొప్పున  కొత్త‌గా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 466 కేసులు, గుంటూరు 319 కృష్ణా జిల్లాలో 266 కేసులు నమోదు అయ్యాయి.


కాగా కరోనా పాజిటివ్ తో 488 మంది రోగులు కోలుకుని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.  వివిధ ఆసుపత్రుల్లో 1062 మందికి కొనసాగుతున్న చికిత్స పొందుతున్నారు రు. గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ పరీక్షలు నిర్వహించారు.  ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో 33 మంది మృతి చెందారు. 


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా