నేటి ముఖ్యాంశాలు

 


ఆంధ్రప్రదేశ్‌ :  నేడు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం చెల్లింపులు,   చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మే నెలలోనే ఆర్థిక సహాయం   సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వ భరోసా…


దేశమంతా లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ వీడని ప్రభుత్వ సంకల్పం  లక్షకుపైగా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సహాయం  గతేడాది నవంబర్‌లో మత్స్యకార దినోత్సవం నాడు ఆర్థిక సహాయం
మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్


ఏపీలో 1717 కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య 34, డిశ్చార్జ్ అయిన వారు 589 కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1094


తెలంగాణ :  తెలంగాణలో మే 29దాకా లాక్‌డౌన్‌
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  1096
కరోనా మరణాల సంఖ్య  29


జాతీయం :  దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య  46,711
కరోనా నుంచి కోలుకున్న వారు 13,161
కరోనా మరణాల సంఖ్య  1583,  ప్రపంచవ్యాప్తంగా 37.23 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు


ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.57 లక్షల మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 12.39 లక్షల మంది


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా