ఎపిలో నాలుగో విడత ఉచిత బియ్యం పంపిణీ…
అమరావతి : ఏపీలో నేటి నుంచి ఉచిత నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల ఆరువేల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ అందనుంది ఈ మేరకు ప్రభుత్వం వన్ చర్యలు చేపట్టింది రాష్ట్రంలో బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు మైన్ మనిషికి ఐదు కిలోల వంతున బియ్యం కార్డుకు కేజీ సెనగలు ఇవ్వనున్నారు రాష్ట్రంలో పాత కార్డులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న సుమారు 82 వేల మందికి ఈ పథకం వర్తింపజేస్తున్నారు అయితే కార్డుదారులు ఖచ్చితంగా రేషన్ పొందేందుకు బయోమెట్రిక్ వేయాల్సి ఉంది అలాగే ఎక్కడివారు ఎక్కడి నుంచైనా తమ బయోమెట్రిక్ ద్వారా ఉచిత రేషన్ పొందేందుకు పోర్టబులిటీ సౌకర్యం కల్పించారు రేషన్ షాపుల వద్ద ఏర్పాటు చేసి టైం ఫ్లాట్ ల వారీగా కూపన్లు పంపిణీ చేసి ద్వారా రేషన్ ఇస్తారు దీంతో ఒకేసారి గుంపులుగుంపులుగా ఒకే చోట ఉండేందుకు వీలుగా లేకుండా చర్యలు చేపట్టారు.
Comments
Post a Comment