లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలు...
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నివారణకై లాక్‌డౌన్‌ను మే 31 వరకూ పొడిగించిన కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.విమాన, మెట్రో సర్వీసులకు అనుమతి లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌ను అనుమతించబోమని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకే అనుమతిస్తామని పేర్కొంది.
కేంద్రం నిబంధలు ....
మే 31 వరకూ విద్యాసంస్ధల మూసివేత యధాతదంగా కొనసాగుతోందని, రాజకీయ, సామాజిక సభలు అధిక సంఖ్య లో ఓ చోట చేరడం పై ఉన్న నిషేధం కొనసాగుతుంది. విమాన సర్వీసులకు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్, హోటల్స్‌కు అనుమతి లేదు.
రాష్ట్ర పరిధిలో బస్సు సర్వీసులు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణాలపై రాష్ట్రాలదే తుది నిర్ణయం దేశంలో రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్వ్యూ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. కాగా 65 ఏళ్లు దాటిన పెద్ద వారికి, గర్భిణిస్త్రీలు , 10 ఏళ్ల లోపు చిన్నారులకు బయటికి వచ్చేందుకు అనుమతి ఇవ్వ లేదు. కంటైన్‌మెంట్‌జోన్లలో అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇవ్వగా రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్‌ల గుర్తింపు జిల్లా అధికారులకు అధికారం ఇస్తూ కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కఠినతరం చేసింది.

Comments
Post a Comment