పోలీస్ అన్నా నీకుమా సెల్యూట్
ప్రపంచవ్యాప్తంగా జనం బెంబేలెత్తుతున్న వైరస్ కరోనా వైరస్. ఈ వైరస్ ప్రపంచ దేశాల్లో సైతం బెంబేలెత్తిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మందులేని వైరస్ కి ఉన్న ఏకైక ముందు మనల్ని మనం రక్షించుకోవడం. సామాజిక దూరం పాటించడం, mask ధరించడం, అదేవిధంగా హ్యాండ్ వాష్ తో చేతులు ఇరవై సెకండ్లు బాగా నురుగు వచ్చేటట్లు మోచేతుల దాకా గోళ్ళ సందుల్లోప్రతిసారి శుభ్రం చేసుకోవాలి, వేడి నీళ్ళలో పసుపు వేసుకొని నాలుగైదు సార్లు రోజు తాగాలి, ఫ్రిడ్జ్ లో వాటర్ వాడకూడదు, కూరగాయలు వేడినీళ్లతో ఉప్పు వేసి అరగంట తర్వాత బాగా కడుగుకొని లోపల పెట్టుకొనవలెను. పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు సబ్బుతో బాగా కడిగి లోపల పెట్టు కో వలెను.
ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండి బయటకు రాకుండా క్షేమంగా ఉండటంతోపాటు మీ ఫ్యామిలీ ని క్షేమంగా ఉంచుతారు, ఈ వ్యాధి బయటకు వ్యాపించకుండా దేశానికి సహాయం చేసిన వారవుతారు. రోజు వేడినీళ్లలో పుదీనా లవంగాలు పొడిచేసి ఆవిరి పట్టాలి. అదేవిధంగా వేడినీటిలో అల్లం, తెల్ల గడ్డలు, లవంగా, patta, ఇవన్నియు గ్రైండర్లో పొడి చేసినీళ్లు బాగా మరిగినాక వేడి నీళ్ళు రోజూ రెండు పూటలా తాగవలెను.
ఈ కరోనా వైరస్ కు మందు లేదు కాబట్టి జాగ్రత్తగా మనల్నిమనం కాపాడుకుందాం. అదేవిధంగా కరోనా వైరస్ కోసం నాలుగు స్తంభాలు పనిచేస్తున్నాయి.ఆ స్తంభాలలో ఒకటైన స్తంభం పోలీస్. వారి సేవలు మరువలేనివి ఈ వైరస్ హరికట్టే దాంట్లో ఫ్యామిలీ లని వదిలేసి ప్లాట్ ఫారం మీద అన్నం తింటూ వాళ్లు పడుతున్న కష్టం మరిచిపోలేనిది. అదేవిధంగా ఎక్కడైతే వైరస్ ఉన్న వాళ్లను కూడా ట్రేస్ అవుట్ చేస్తూ వాళ్లని హాస్పిటల్ లో చేర్పిస్తూ వీధుల్లో ఎవరైనా తిరిగితే వాళ్లని కట్టడి చేస్తూ, ముందుకు పోతున్న ఏపీ పోలీసుల సేవలు మరిచిపోలేనివి అందుకే ఏపీ పోలీసులకు మా మా తెలుగు ప్రజల తరఫున సెల్యూట్.
Comments
Post a Comment