ఏపీలో మరో 35 కరోనా కేసులు.. 96 కు చేరిన డిశ్చార్జ్ సంఖ్య

అమరావతి : ఏపీలో కొత్తగా మరో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. వాటితో కలిపి ఏపీలో  కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 757కి చేరింది.  ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 96 మంది డిశ్చార్జ్‌ కాగా, 22 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఏపీలో 639 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 10, వైఎస్సార్‌ కడప జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 9, కృష్ణా జిల్లాలో 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్టు ప్రకటించారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా