కరోనా దెబ్బకి పిట్టల్లా రాలిపోతున్న ఇటలీ జనం... కన్నీరు పెట్టుకున్న దేశాధ్యక్షుడు
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వైరస్.. సామాన్యుడి నుండి దేశాధినేతల వరకూ కంటి మీద కునుకు లేకుండా చేస్తూ చావు భయాన్ని రుచి చూపిస్తూ తన ప్రతాపాన్ని కొనసాగిస్తుంది..
ఈ వైరస్ వల్ల కకావికలమైన ఇటలీ అధ్యక్షుడు తమ దేశంలో కరోనా వైరస్ సాగించిన మృత్యు క్రీడకు కన్నీరు పెట్టుకున్నారు.
ఆ దేశంలో కరోనా వైరస్ బారినపడి మృత్యువాత పడినవారి సంఖ్య 793 నుండి 4825కు చేరింది.
రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పెరుకుపోతున్న శవాలు,పూడ్చడానికి స్థలాలు లేక ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!! కేవలం 6కోట్ల జనాభా కలిగిన దేశం.ప్రపంచంలోనే వైద్యసాదుపాయలు కలిగిన దేశం.అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించారు.
Comments
Post a Comment