బస్సులో ప్రయాణికురాలుకి పోలీస్ సహాయం

దిశాయాప్ తో తక్షణం సహాయం అందిన వైనం ... 


విజయవాడ : ఓ మహిళా  ప్రయాణికురాలు   ఫిర్యాదు తో ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్  లో జీరో ఎఫ్‌ఐ‌ఆర్ నమోదుచేసామని దిశ ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ తెలిపారు విశాఖపట్నం నుండి విజయవాడ వెళ్తుండగా బస్సు లో మహిళ పట్ల తోటి ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిడంతో మహిళా ప్రయాణికురాలు పిర్యాదు చేశారు  ఈమేరము తాను పోలీస్ సహాయం కోసం తెల్లవారుజమున 4.21 గంటలకు తన సెల్ ఫోన్ తో దిశ ఎస్ ఓ ఎస్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.  నిమిషాల వ్యవధిలోనే బాధితురాలి వద్దకు  ఏలూరు త్రీ టౌన్ పోలీసులు చేరుకొన్నారు.  బస్సులో వేదింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తిసుకొని విచారణ చేపట్టారు. కాగా వేదింపులకు పాల్పడిన వ్యక్తి ప్రొఫెసర్ గా గుర్తించారు .


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా