విశాఖపట్నం లో రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖపట్నం : రానున్న జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామకృష్ణ బీచ్ లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర ఆయన పరిశీలించారు. వాహనాల పార్కింగ్, శకటాలు, ప్రధాన వేదిక, ప్రముఖులు కూర్చొనే ఏర్పాట్లు, తదితర ఏర్పాట్లు పై పోలీసు అధికారులతో ఆయన చర్చించారు. ఈ పర్యటనలో జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిసిపి రంగారెడ్డి, విశాఖపట్నం ఆర్డీవో పెంచల కిషోర్, కమాండంట్, 5వ పటాలం, ఎపిఎస్పి,జె. కోటీశ్వరరావు, అదనపు కమాండంట్ 16వ పటాలం, ఎపిఎస్పి పి సామ్యూల్ జాన్, ఆర్ ఎస్ ఐ, పి. సుధాకరరావు, ఆర్ ఐ, జి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment