ట్రాన్స్పోర్ట్ సూపెర్వైసోర్ ఆత్మహత్య ....
విశాఖపట్నం: పరవాడ మండలం ట్రాన్స్‌పోర్టు కంపెనీ సూపర్ వైజర్ నంబూరి హనుమంతురావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పని ఒత్తిడి కారణమంటూ మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు విజయవాడ కొండపల్లి వాసిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Post a Comment