పౌరసత్య బిల్లుకు వ్యతిరేకంగా దీక్షలు
విజయవాడ : కేంద్రప్రభుత్వం తీసుకు వచ్చిన CAA, NRC, NRP , బిల్లులను వ్యతిరేకిస్తూ ఏపీ లౌకిక, రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో రిలే నిరసన దీక్షలను సీపీఐ, సీపీఎం,రాష్ట్ర కార్యదర్సులు రామకృష్ణ, మధు ప్రాంభించారు.
ఈ సందర్బంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుమాట్లాడుతూ జాతీయ పౌర రిజిస్టర్ పేరుతో భారతదేశ లౌకిక వ్యవస్థ పై బీజేపీ దాడి చేస్తుంది బీజేపీ అధికారంలోకి వచ్చాక మైనార్టీల మీద దాయిలు పెరిగాయి ఆర్టికల్ 370 రద్దు తో కాశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హక్కులు రద్దు చేశారు ట్రిబుల్ తలాక్ పేరుతో సివిల్ వివాదాలను క్రిమినల్ వివాదాలులుగా మార్చారు బీజేపీ మైనార్టీ హక్కులు కాల రాస్తోంది దేశంలో 70 సంవత్సరాలుగా ఉన్న వారిని ఈ దేశ పౌరులా అని అడగటం సిగ్గు చేటు Nrc ని రాష్ట్రంలో అమలు పర్చమని అసెంబ్లీలో తీర్మానం చేయాలి 14 రాష్టాలు nrc ని వ్యతిరేకిస్తున్నాయి పార్లమెంట్ లో బిల్లు ఓటు వేసిన పార్టీలు సైతం nrc ని వ్యతిరేకిస్తున్నాయి బీజేపీ దేశంలో ప్రమాదకర పరిస్థితులు సృష్టిస్తోంది గో సంరక్షణ సమితుల పేరుతో అరాచకలు సృష్టిస్తున్నారు Nrc కి వ్యతిరేకంగా జనవరి 8 తేదీన కార్మిక వర్గం ఆందోళనలు పిలుపు ఇస్తోంది
Comments
Post a Comment