టోలప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ...
విజయవాడ : సంక్రాంతి పండుగ తో ఆంద్రకు బంధువులు రాక ఉపందుకొంది. ఈ నేపథ్యంలో రహదారులన్నీ కిటతలాడుతున్నాయి.
కంచికచర్ల మం కీసర టోల్ గేటు వద్ద సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుండి ఆంధ్ర కు వస్తున్న వాహనాలతో రహదారులు రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై పలు టోల్ ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ స్తంభించిపోతోంది కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ప్లాజాల వద్ద అదనపు కౌంటర్ల ఏర్పాటు చేసిన వాహన రాక పోకలకు అంతరాయంకలుగాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు
Comments
Post a Comment