పాఠక మహాశయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ....
జనహృదయం పాఠక మహాశయులకు, శ్రేయోభిలాషులకు, ప్రకటన కర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు... గత ఏడాది ఆన్ లైన్ ఎడిషన్ ప్రారంభించినప్పటినుండి మీరంతా జనహృదయం వెబ్సైటి ను ఆదరించి ప్రోత్త్సహించిన విదంగా 2020లో కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఆదరించాలని మనవి చేస్తున్నాను. మీకు మీ కుటుంభ సభ్యులకు దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండి ఎన్నో విజయాలు వరించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. మీరు కోరినవన్నీ జరిగి నూతన ఉత్సాహముతో, ప్రశాంతతతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. మీ రాజన్ ... ఎడిటర్, జనహృదయం దిన పత్రిక
Comments
Post a Comment