రాజధాని తరలింపుపై ఫైర్
అమరావతి: రాజధానికి మద్దతుగా తుళ్లూరు, వెలగపూడి ,మందడం గ్రామాల్లో రైతుల నిరసన దీక్ష లకు అమరావతి పరిరక్షణ సమితి సోషల్ కన్వీనర్ తుమ్మల కార్తీక్,కాంగ్రెస్ మహిళ నాయకులు సుంకర పద్మ శ్రీ,అజేయ్ కుమార్,డాక్టర్ సరిత మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా తుళ్లూరు దీక్షలో సుంకర పద్మశ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మొహన్ రెడ్డిని తీవ్ర పదజాలం తో హెచ్చరించారు.
Comments
Post a Comment