టిడిపి మాజీ ఎమ్మెల్యే మృతి
ఏలూరు: ఏలూరు టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతి చెందారు. తెల్లవారుఝమున గుండెపోటు రావడంతో ఆంద్ర ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 2014 నుండి 2019 వరకు ఏలూరు ఎమ్మెల్యే గా బడేటి బుజ్జి పని చేశారు. గతంలోనూ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా పనిచేసిన బడేటి కోట రామారావు (బుజ్జి).
Comments
Post a Comment