విశాఖ ఉత్సవ్ లో షార్ట్ సర్చ్యుట్... తప్పిన ప్రమాదం
విశాఖపట్నం: విశాఖ ఉత్సవ్ లో వేదిక సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ త్రుటిలో అప్పయం తప్పింది దేవి శ్రీ ప్రసాద్ సంగీత విభావరి సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈమేరకు వెంటనే అపమత్తమైన నిర్వాహకులు విద్యుత్ ,పోలీస్ విభాగాల సమన్వయం తో విద్యుత్ సరఫరా నిలిపి ప్రమాదం నివారించి గలిగారు. సముద్ర కెరటాలు ఉధృతి వల్ల వీచిన గాలులతో వేదిక సమీపంలో విద్యుత్ వైర్ లు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి.
Comments
Post a Comment