ఆర్టీసీ ఎండి గా మాదిరెడ్డి ప్రతాప్ ...
అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ నూతన ఎండీగా 1991ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్, ఎండీగా పనిచేసిన ఆయన్ను ఆర్టీసీకి బదిలీ చేసింది. కాగా పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌భార్గవ్‌ను ఏపీఐఐసీ వైస్‌ఛైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Comments
Post a Comment