మాజీ ఎంపీ రాయపాటి  ఇంట్లో సిబిఐ దాడులు

మాజీ ఎంపీ రాయపాటి  ఇంట్లో సిబిఐ దాడులు


మంగళవారం ఉదయం నుంచి రాయపాటి ఇల్లు, ఆఫీస్ లో కొనసాగుతున్న సోదాలు.  రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తో పాటు పలు కంపెనీల్లో సోదాలు చేస్తున్న సీబీఐ అధికారులు  హైదరాబాద్, గుంటూరు,  కొనసాగుతున్న సీబీఐ సోదాలు 300 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణం గా తీసుకున్న రాయపాటి కంపెనీ తీసుకున్న రుణం చెల్లించని రాయపాటి రాయపాటి కంపెనీ పై కేసు నమోదు చేసిన సి.బి.  రాయపాటి తోపాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సీఈవో ఇళ్లపై కొనసాగుతున్న సోదాలు పలు కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా