అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
విశాఖ : గాజువాక మెయిన్ రోడ్డులో అనుమాన స్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. అధిక మోతాదులో మద్యం సేవించడం వలన చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు విజయ్ గా గాజువాక పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Comments
Post a Comment