పొడి జుట్టా ... పెరుగుతో ట్రై చేయండి ...
పెరుగులో లభించే మినరల్స్, విటమిన్ ఇ, జింక్ చర్మాన్ని తాజాగా, అందంగా మార్చుతాయి. ముఖానికి ఫేస్ ప్యాక్ గా పెరుగు రాసుకుంటే చర్మం మీది మృతకణాలు, నల్లమచ్చలు తొలగిపోతాయి. చర్మం సరికొత్త నిగారింపు పొందుతుంది.
" alt="" aria-hidden="true" />
పొడి జుట్టు, చుండ్రు, నిర్జీవమైన కురులు వంటి సమస్యలకు పెరుగుతో పరిష్కారం లభిస్తుంది. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం మాడుకు అవసరమైన పోషకాలు, మినరల్సను అందిస్తుంది. ఫలితంగా చుండ్రు తగ్గిపోతుంది. కురులకు పెరుగు చక్కని కండీషనర్ గా పనిచేసి, వెంట్రుకలను పట్టులా మెరిసేలా చేస్తుంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పెరుగు సమ్మర్ డ్రింక్ గా పనిచేస్తుంది. పెరుగులో పండ్ల ముక్కలు లేదా అవిసె గింజలు కలుపుకొని తింటే శరీరానికి సరిపడా పీచుపదార్థం లభిస్తుంది.
Comments
Post a Comment