మద్యం మత్తులో నడిరోడ్డుపై వీరంగం
నర్సీపట్నం: మద్యం మత్తులో వీరంగం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విశాఖ జిల్లా నర్సీపట్నం అభి సెంటర్ లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి తమ ద్విచక్ర వాహనానికి సైడ్ ఇవ్వలేదన్న కోపంతో బొంగు పోయిన మందుబాబులు ఆటో డ్రైవర్ను చితక్కొట్టారు అంతేకాక అడ్డొచ్చిన అతని భార్య పైన దురుసుగా ప్రవర్తించారు.
కోటవురట్ల మండలం ఎండపల్లి చెందిన కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ మూర్తి తన భార్య రాజేశ్వరి సోదరుడు అప్పలరాజు తో కలిసి ఇ నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ కి బయలుదేరారు అదే మార్గంలో వస్తున్నా రామకృష్ణ శెట్టి నాగేశ్వరరావు అభి సెంటర్ వద్ద తమ బైక్ కి ఆటో సైడ్ ఇవ్వలేదంటూ ఆగ్రహించి ఆటో డ్రైవర్ నాని బాబును ఆటో నుంచి దించి తీవ్రంగా కొట్టారు తన భర్త దురుసుగా ప్రవర్తించారు.
ఈ మేరకు ఆటోడ్రైవర్ భారీ అప్పలరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment