వెల్లుల్లి తో అద్భుతమైన ప్రయోజనం ....
డయాబెటిస్ కంట్రోల్ : ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ పెరుగుతోంది. కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే. మనం తినే ఆహారం.... మన శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతోంది. దానికి విరుగుడు వెల్లుల్లి. ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఏడు వారాల్లో సెరమ్ గ్లూకోజ్ ని 57 శాతానికి తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అంటే నెలన్నరలోనే టైప్-2 డయాబెటిస్ సమస్యల నుంచి గట్టెక్కవచ్చు. అందువల్ల షుగర్ వ్యాధి ఉన్న వారు ఉదయాన్నే వెల్లుల్లి తింటే అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
చురుగ్గా మారే బ్రెయిన్ : మన బాడీలో బ్రెయిన్ ఎంతో కీలకం. దానికి ఆక్సిజన్ ద్వారా విషపూరిత పదార్థాలు చేరే ప్రమాదం ఉంటుంది. బ్రెయిన్ ని క్లీన్ చెయ్యాలంటే వెల్లుల్లి తినాలి. ఇవి మతిమరపుకి దారితీసే అల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తాయి. అంతేకాదు... పని ప్రదేశంలో మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. కొత్త కొత్త ఐడియాలు ప్రవాహంలా వస్తాయి.
అధిక బరువుకి చెక్ : ఉదయాన్నే వెల్లుల్లి పాయలు తింటే... అవి లోపలికి వెళ్లి... సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తాయి. ఎక్కడెక్కడ అదనపు కొవ్వు ఉందో చూసి... దాన్ని కరిగించేస్తాయి. అత్యంత త్వరగా మెటబాలిజంని సెట్ చేస్తాయి. ఆరోగ్యం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. అందువల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. శరీరంలోకి చెడు పదార్థాలు, విషవ్యర్థాలు రాకుండా ఉంటాయి.
కాబట్టి... నిద్రలేవగానే... ఓ నాలుగైదు వెల్లుల్లి పాయల రెబ్బల్ని కరకరా నమిలి తినేయండి. అవి చేదుగా అనిపించినా పట్టించుకోకండి... నాల్రోజులు అలా తింటే... ఆ తర్వాత అవే అలవాటైపోతాయి. ఇలా చేయడం వల్ల బ్రహ్మాండమైన ఆరోగ్యం మన సొంతమవుతుందంటున్నారు డాక్టర్లు.
Comments
Post a Comment