తమిళనాట కీలక ప్రకటన చేసిన తలైవా…
చెన్నై : రానున్న ఎన్నికల్లో తమళనాడులో కీలక మార్పులు రానున్నాయని సినీ హీరో రజినీకాంత్ స్పష్టం చేశారు. తాను ఆ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ రాజకీయ ప్రవేశం గూర్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తలైవా… ఇప్పటివరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాని ఈ హీరీ ఎన్నికల్లోకి రావాలంటూ పెద్ద ఎత్తున తమిళప్రజలు కోరినప్పటికీ సమయం కోసం వేచి చూచిన రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు తమళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అందుకే తాను రానున్న ఎన్నికల్లో కీలకంగా నిలిచేందుకు నిర్ణయించానంటూ పేర్కొన్నారు.
Comments
Post a Comment