మావోయిస్టు కార్యక్రమాలకు దూరంగా ఉండండి...
పాడేరు డిఎస్పీ రాజ్ కమల్ పిలుపు ...
జి.మాడుగుల (జనహృదయం) : గిరిజన అభివృద్ధికి అవరోదం కలిసిస్తున్న మావోయిస్టులకు దూరంగా ఉండాలని ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సహకారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాడేరు డిఎస్‌ప రాజ్ కమల్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన జి మాడుగుల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజలు గిరిజన ప్రాంతాల్లో అభివ ద్ధి కార్యక్రమాలు చేపడుతున్నావారు కావాలో అభివ ద్ధి అడ్డుకుట్టు వారి ఉనికికోసం అమాయక ప్రజలను చంపుతున్న మావోయిస్టులు కావాలో తేల్చుకోవాలని ఆయన కోరారు. ప్రతి మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిధులు ఖర్చు పెడితే రహదారుల పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని వారికి సహాయ చేయకుండా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 2 నుంచి 8 వరకు మావోయిస్టులు. నిర్యహించు పి ఎల్ జి ఏ వారోత్సవాలు కు ప్రజలు ఎవరు సహకరించవద్దని డిఎస్పీ రాజకమల్ కోరారు. ఈ సమావేశంలో సి ఐ శ్రీనివాసరావు ఎస్ ఐ ఉపేంద్ర పాల్గొన్నారు
Comments
Post a Comment