అవినీతి నిర్ములనకోసం టోల్ఫ్రీ నెంబర్ 14400...
తాడేపల్లి (జనహృదయం) : రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు ప్రజలను సమాయత్తం చేసేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశారు. దీనిలో బాగంగా సోమవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో 14400 నెంబరును ప్రారంభించారు. అనంతరం సిఎం నేరుగా కాల్ సెంటర్ కు ఫోన్ చేసి దిశా నిర్దేేశం చేశారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివ ద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment