పాడేరు ఘాట్‌లో ట్రాక్టరుబోల్తా…
పాడేరు (జనహృదయం) : పాడేరు ఘాట్‌లో ట్రాక్టరు బోల్తాపడి రాకపోకలు స్థంభించిపోయాయి. గురువారం సాయంత్రం పాడేరు నుండి మాడుగుల వైపు వెళుతున్న ఓ ట్రాక్టరు బోల్తాపడి రహదారికి అడ్డంగా పడడంతో పాడేరు – చోడవరం మద్య ఘాట్ రోడ్డులో రాకపోకలు కిలోమీటరు మేర గంటల తరబడి రాకపోకలు స్థంబించిపోయాయి. దీంతో వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వాహన సహాయంతో బోల్తా పడిన ట్రాక్టరును ప్రక్కకు లాగించి రాకపోకలు పునరుద్దరించారు.
Comments
Post a Comment